- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొట్టి డ్రెస్ ధరించి బీచ్‌లో రచ్చ చేసిన రేణు దేశాయ్.. (వీడియో)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు.

X
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. అనుకోని కారణాల వల్ల పవన్‌తో విడాకులు తీసుకున్న రేణు.. ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యల బాధ్యతలు చూసుకుంటుంది. ఇదిలావుంటే.. రేణుదేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇద్దరు పిల్లలకు సంబంధించి పలు పోస్ట్‌లు పెడుతుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో ఒక వీడియో పంచుకుంది. సముద్రపు ఒడ్డున నీళ్లలో ఆడుతూ కనిపించగా పొట్టి డ్రెస్‌లో తన థైస్ అందాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా ‘జాగ్రత్త వదినమ్మ’ అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Read more:
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో సురేఖ డేట్..! ముద్దులు కూడా..! సీక్రెట్ బయటపెట్టిన సుప్రిత
Next Story






