- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిని కనక్ రెలే కన్నుమూత
ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిని కనక్ రెలే మృతిచెందింది..

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిని కనక్ రెలే మృతిచెందింది. గుండెపోటుతో బుధవారం తుది శ్వాస విడిచింది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.
నలంద నృత్య కళా మహావిద్యాలయ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్. ఆమెకు భర్త యతీంద్ర రెలే, కుమారుడు రాహుల్, కోడలు, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. కనక్ రేలే జూన్ 11, 1937న గుజరాత్‌లో జన్మించారు. కనక్ రెలే భారతదేశపు అత్యంత సృజనాత్మక శాస్త్రీయ నృత్యకారులలో ఒకరిగా పేరు పొందారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఆమె మేనమామ కళలను నెరవేర్చాలని భావించి నాట్యాన్ని నేర్చుకున్నారు.
Next Story






