జ్యువెలరీ యాడ్‌కు సితార తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే..

by Disha Web Desk 12 |
జ్యువెలరీ యాడ్‌కు సితార తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే..
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార చేసిన యాడ్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్స్‌లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. కాగా ఈ జ్యువెలరీ యాడ్‌కు సితార తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు. ఈ యాడ్ కోసం మహేశ్ బాబు కూతురు ఏకంగా.. కోటి రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన స్టార్ యాక్టర్స్ షాక్ తిన్నారట. దీంతో సితార ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుందని తెలియడంతో మహేశ్ అభిమానులు తండ్రికి తగ్గ కూతురు అని తెగ సంబరపడిపోతున్నారు. అలాగే తెలుగు సినిమా హీరోయిన్లకు కూడా ఇంత మొత్తంలో ఇచ్చి ఉండరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మహేశ్ బాబు కూతురు సితార చిన్న తనం నుంచే సంపాదన మొదలెట్టి తండ్రికి పోటీగా నిలుస్తుందని చెప్పుకొవాలి.

Also Read: బిగ్ షాక్ : ఒకే గూటికి చేరిన సమంత, నాగచైతన్య..


Next Story

Most Viewed