- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం' ప్రీ రిలీజ్ ఈవెంట్
ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జైత్రి మకానా, శివరామ్ రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం'.

X
దిశ, సినిమా : ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జైత్రి మకానా, శివరామ్ రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం'. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ నిర్మిస్తున్న సినిమాకు జైదీప్ విష్ణు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 3న మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ యూనిట్.
ఈ సందర్భంగా మాట్లాడిన దర్శక నిర్మాతలు.. సినిమా అనుకున్నట్లుగా పూర్తి చేసేందుకు కారణమైన టీమ్, పోలీస్ డిపార్ట్‌మెంట్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, కాసర్ల శ్యామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ సినిమా ద్వారా దాదాపు ౪౦ మంది నటీనటులు కొత్తగా పరిచయం కాబోతున్నట్లు వెల్లడించారు.
Next Story






