- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెట్టింట హరీశ్ శంకర్‌ను నిలదీసిన రవితేజ..
హీరో రవితేజ ‘రావణాసుర’ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్... Raviteja About Ravanasura

X
దిశ, సినిమా: హీరో రవితేజ ‘రావణాసుర’ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన మాస్ మహారాజా.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. తప్పకుండా సినిమా దద్దరిల్లిపోతుందని, రావణాసుర క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుందన్నాడు. ఇందులో పనిచేసిన ఆరుగురు హీరోయిన్స్ పాత్రలు కూడా ముఖ్యమైనవేనన్న హీరో.. సుశాంత్ న్యూ వెర్షన్ చూస్తారన్నాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ పక్కా అని.. అభిమానులే తన ఎనర్జీ అని చెప్పుకొచ్చాడు. ఇక ‘హరీశ్ శంకర్‌తో ఓ సినిమా సెట్ చేయ్ అన్న’ అనే ఓ ఫ్యాన్ ప్రశ్నకు రిప్లయ్ ఇచ్చిన రవితేజ.. ‘ఏమోయ్ వింటున్నావా? మిమ్మల్నే అడిగేది’ అని హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేశాడు.
Next Story






