- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఫిబ్రవరి 10న వస్తున్న 'దేశం కోసం'!
దిశ, సినిమా: రవీంద్ర గోపాల్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'దేశం కోసం'. 14 మంది స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలతో కూడిన ఈ మూవీ ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. 'ట్రైలర్ చాలా బాగుంది. సబ్‌టైటిల్స్ కూడా బాగా లీడ్ చేశారు. దేశం మీద మీకు ప్రేముంటే ఈ చిత్రం తప్పకుండా చూడండి. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా' అన్నారు. అలాగే చిత్రబృందంతోపాటు సమావేశంలో మాట్లాడిన సూర్యప్రకాశ్, రామసత్యనారాయణ, రవీంద్రగోపాల్, మ్యూజిక్ డైరెక్టర్, రాఘవేంద్ర, శంకర్.. సామాజిక స్పృహతో తీసిన చిత్రాన్ని దేశభక్తితో రూ. 100 పెట్టి చూడాలని, ఇలాంటి మంచి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరించి బిగ్ హిట్ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి : 'వసంత కోకిల' ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరు!