'వసంత కోకిల' ట్రైలర్ రిలీజ్ చేసిన Megastar Chiranjeevi !

by Hajipasha |
వసంత కోకిల ట్రైలర్ రిలీజ్ చేసిన Megastar Chiranjeevi !
X

దిశ, సినిమా: బాబీ హీరోగా, రమణన్‌ దర్శకత్వంలో తెరక్కెకిన చిత్రం 'వసంత కోకిల'. కాశ్మీర హీరోయిన్‌‌గా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదలకానుంది. ఇప్పటివరకూ విడుదలైన సినిమా ఫస్ట్‌ లుక్‌, పాటలు ఆకట్టుకుంటున్నాయి. కాగా, తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి చేతులు మీదుగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేయించారు మేకర్స్. కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్ కుమార్ లాంచ్ చేశారు. ట్రైలర్‌ను సస్పెన్స్‌తో కట్ చేశారు. మిస్టరీ మర్డర్ లాగా అనిపిస్తున్న మూవీలో హీరో ఆర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి : ఫిబ్రవరి 10న వస్తున్న 'దేశం కోసం'!


Next Story

Most Viewed