- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ravanasura: రవితేజ ‘రావణాసుర’ రన్ టైమ్.. ఆ సీన్స్ ఎందుకు కట్ చేశారంటే..
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘రావణాసుర’ ఒకటి.

X
దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘రావణాసుర’ ఒకటి. సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరక్కెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌తో పాటు పూజిత పొన్నాడ హీనోయిన్స్‌గా కనిపించనున్నారు. హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే రీసెంట్‌గా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఎ- సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. రక్తపాతం, హింస ఎక్కువగా ఉన్న కథ కావడంతోనే అలాంటి సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ఈ మూవీలో ఆరు సీన్స్ కట్స్ చేసి, రన్ టైమ్ 2 గంటల 21 నిమిషాల 56 సెకండ్స్‌గా ఫిక్స్ చేశారు.
ఇవి కూడా చదవండి: నా కొడుక్కు నాకు ఎలాంటి సంబంధం లేదు.. రవితేజ సంచలన కామెంట్స్!
Next Story






