- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT : విడుదలైన ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రవితేజ సినిమా!
by Jakkula Samataha |
థియేటర్లలో రిలీజైన ఆరు నెలల తర్వాత మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ మూవీ, బాక్సీఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

X
దిశ, సినిమా : థియేటర్లలో రిలీజైన ఆరు నెలల తర్వాత మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ మూవీ, బాక్సీఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే మూవీ విడుదలైన నెల రోజుల్లోనే ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ లాంటి ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చినా, సన్ నెక్ట్స్‌లోకి మాత్రం ఇది రాలేదు. కానీ ఈ మూవీ విడుదలైన ఆరు నెలల తర్వాత సన్ నెక్ట్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చింది.
తాజాగా సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈగల్ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చినట్లు తెలిపింది. ఇక ఈ మూవీలో రవితేజ తన పాత్రలో ఓదిగిపోయాడు. కానీ సినిమాలో కొన్ని కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం, స్టోరీ సరిగ్గా లేకపోవడం వలన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయి.
- Tags
- OTT
Next Story






