- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజ, విశ్వక్‌సేన్, మంచు మనోజ్ మల్టీస్టారర్ మూవీ
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

X
దిశ, సినిమా: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటితో పాటు తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారు. ఇందులో విలన్ గా మంచు మనోజ్ ను ఎంచుకున్నారు. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా లెక్చరర్ గా, ఆయన శిష్యుడిగా విశ్వక్ నటించబోతున్నాడు.ఈ ఇద్దరికి కలిపి సాలిడ్ విలన్ గా మనోజ్ ను సెలెక్ట్ చేశారంట మేకర్స్. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ కి ఈ మూవీ రీఎంట్రీ అని చెప్పాలి. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Read More..
pawan kalyan on instagram : ఇది పవర్ స్టార్ రేంజ్.ఇండియాలోనే మొదటి వ్యక్తి!
Next Story






