- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమౌళి- మహేష్ సినిమాలో రవితేజ.. ఏ పాత్రలో కనిపించబోతున్నారంటే!
ఎస్‌ఎస్ రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న #SSMB29 ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్‌డేట్ అందింది.

X
దిశ, సినిమా: ఎస్‌ఎస్ రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న #SSMB29 ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్‌డేట్ అందింది. ఆగస్టు 9న పూజా కార్యక్రమాలతో లాంచ్ కాబోతున్న సినిమాలో చాలా మంది సెలబ్రిటీలు నటించబోతున్నట్లు తెలుస్తోంది. జక్కన్నతో ‘విక్రమార్కుడు’ చేసిన రవితేజ ఈ సినిమాలో కీలకపాత్ర చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. కాగా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
Read more : ట్విట్టర్ ట్రెడ్డింగ్‌లో SSMB29.. ఆగస్టు 9న స్టార్ట్..?
Ravi Teja :భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ.. ఎన్ని కోట్లంటే..?
Next Story






