ట్విట్టర్ ట్రెడ్డింగ్‌లో SSMB29.. ఆగస్టు 9న స్టార్ట్..?

by Disha Web Desk 12 |
ట్విట్టర్ ట్రెడ్డింగ్‌లో SSMB29.. ఆగస్టు 9న స్టార్ట్..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమాను ఖండతాలు దాటించి.. యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి, క్లాస్, మాస్ సినిమాలో ఓవర్సిస్ బాక్సాపీస్ లోనే కాదు. తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ కింగ్ గా పేరొందిన మహేష్ బాబు కాంబీనేషన్‌లో సినిమా అంటే ఓ రేంజ్ లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. రాజమౌళి, మహేశ్ బాబు కాంబీనేషన్‌లో వచ్చే సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా నటిస్తున్న మహేష్ బాబు అతి త్వరలో రాజమౌళితో కలిసి సినిమా తీయనున్నారు. అయితే రాజమౌళి సినిమా ఆఫిసియల్ ఎనౌన్స్‌మెంట్ మహేశ్ బాబు పుట్టిన రోజు అయిన ఆగస్టు 9న చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అదే రోజు సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారని సమాచారం. ఈ విషయాన్ని ప్రిన్స్ అభిమానులు ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపై రాజమౌళి ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Also Read: అలా చేయడం వల్లే అతడిపై ప్రేమ మొదలైంది అతను ఓ ప్రత్యేకమైన వ్యక్తి.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్



Next Story

Most Viewed