- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'దశకంఠ లంకాపతి రావణా'.. 'రావణాసుర' ఆంథెమ్ సాంగ్ రిలీజ్!
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'రావణాసుర'.

X
దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'రావణాసుర'. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో విడుదల చేశారు మేకర్స్. 'దశకంఠ లంకాపతి రావణా' అంటూ సాగే ఈ పాటను హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా.. పాపులర్ శాంతి పీపుల్, నోలిక్ ఈ థీమ్ సాంగ్‌ను అలపించారు. ఈ నయా సాంగ్ ప్రేక్షకులను అకట్టుకుంటుంది.
Next Story






