- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Waltair Veerayya: చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన Hero Raviteja
ఈ కార్యక్రమానికి మెగా అభిమానులు తరలి వచ్చి విజయవంతం చేశారు.

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' సినిమా ప్రీ రిలీజ్ వేడుక విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా అభిమానులు తరలి వచ్చి విజయవంతం చేశారు. అలాగే రవితేజ మాట్లాడుతూ.. 'నేను ఒకప్పుడు చిరు అన్న 'విజేత' సినిమా విజయోత్సవ సభను కొన్ని వేల మంది అభిమానుల్లో ఒకడిగా ఎక్కడో నిలబడి చూసాను. అప్పుడు అనిపించింది నాకు ఎప్పటికైన ఒక రోజు చిరంజీవిగారి పక్కన కూర్చోవాలి అని. అదే విషయం నేను నా స్నేహితులతో చెప్పాను. కానీ ఇప్పుడు చిరంజీవి అన్నయ్య పక్కన కూర్చోవడమే కాకుండా, ఆయన చంక ఎక్కే అవకాశం కూడా నాకు వచ్చింది. ఇన్నేళ్ల నా సినీ కెరీర్‌లో అన్నయ్య ఎప్పుడూ ఎవరినీ బాధ పెట్టినట్లు కూడా మాట్లాడలేదు. తనను ఎవరైనా బాధపెట్టిన ఆ బాధను మనసులో పెట్టుకుంటారు. ఈ సినిమాలో అన్నయ్యతో కలిసి గడిపిన ఆ క్షణాలు ఎప్పటికీ నాకు గుర్తుండిపోతాయి' అని రవితేజ ఎమోషనల్ అయ్యాడు.
Also Read...






