Ravi Teja's Dhamaka movie: 'ధమాకా' నుంచి ఫస్ట్ సింగిల్.. 'జింతాక్.. జింతాక్' అంటున్న రవితేజ

by Chukka Sudharani |   (  Updated:2022-08-16 13:37:10  IST  )

Ravi Teja and Sree Leela starrer Dhamaka movie to Release On August 18| మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న చిత్రం 'ధమాకా'. 'డబుల్ ఇంపాక్ట్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌‌తో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న మూవీ ఫస్ట్ సింగిల్

Ravi Teja and Sree Leela starrer Dhamaka movie to Release On August 18
X

దిశ, సినిమా : Ravi Teja and Sree Leela starrer Dhamaka movie to Release On August 18| మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న చిత్రం 'ధమాకా'. 'డబుల్ ఇంపాక్ట్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌‌తో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న మూవీ ఫస్ట్ సింగిల్ 'జింతాక్‌' లిరికల్ వీడియోను ఆగస్టు 18న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసిన నిర్మాతలు మూవీ షూటింట్ చివరి దశలో ఉందని, త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై ప్రముఖ ప్రొడ్యూసర్ టి.జి విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలు.. అంతా దురదృష్టమంటున్న నటి

Next Story