- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Ravi Arora: 12ఏళ్లకే రొమాన్స్.. చైల్ట్ ఆర్టిస్ట్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్స్
Ravi Arora: 12ఏళ్లకే రొమాన్స్.. చైల్ట్ ఆర్టిస్ట్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్స్
by Phanindra |
యంగ్ గర్ల్ రవి అరోరా ‘ఉరి’, ‘మామ్’ లాంటి సినిమాలతో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది.

X
దిశ, సినిమా : యంగ్ గర్ల్ రవి అరోరా 'ఉరి', 'మామ్' లాంటి సినిమాలతో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది. రీసెంట్‌గా 'ఛత్రివాలీ'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె.. ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో కరుణ్ కుంద్రాతో రొమాన్స్ చేయడంపై ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. 12ఏళ్ల అమ్మాయి ఇంత దారుణంగా నటించడం ఏంటని నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. ఇందుకు ఒప్పుకున్న అమ్మానాన్నకు సంస్కారం లేదా అని కామెంట్ చేస్తున్నారు. కాగా దీనిపై స్పందించిన రవి.. 'ఎక్కడైతే నెగెటివిటీ ఉంటుందో అక్కడ పాజిటివిటీ కూడా ఉంటుందని నమ్ముతాను. నేను ఇప్పుడు ప్రేక్షకుల నుంచి పొందుతున్న ప్రేమ వీటన్నింటినీ పట్టించుకోవద్దనే చెప్తోంది' అని తెలిపింది. ఇక తన వయసు 12 కాదన్న ఆమె.. త్వరలోనే రియల్ ఏజ్ రివీల్ చేస్తానని చెప్పుకొచ్చింది.
Next Story






