- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రెసిడెంట్ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న రవీనా టాండన్
నటి రవీనా టాండన్ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నటి రవీనా టాండన్ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 50 ఏళ్ల నటి కళల రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. కాగా గతంలో పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన సమయంలో నటి ఇలా అంది.. "నేను చాలా గౌరవించబడ్డాను.. [ప్రజల] ప్రేమ కారణంగా నేను పరిశ్రమలో చాలా సంవత్సరాలు కొనసాగాను" అని చెప్పుకొచ్చింది.
Next Story






