- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెర్రీ హీరోయిన్‌గా రవీనా టాండన్ కూతురు..??
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో #RC16 ఇప్పటికే కన్ఫర్మ్ అయింది.

X
దిశ, సినిమా : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో #RC16 ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సినిమాలో ఫ్రెష్ ఫిమేల్ ఫేస్ కోసం వెతుకుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రవీనా టాండన్ కూతురు రషను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. తాజాగా ఫొటోషూట్ కూడా జరిగిందని టాక్. ఇక ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రష.. ప్రొఫెషనల్ సింగర్‌గానూ ప్రూవ్ చేసుకుంది. హీరోయిన్‌గా మంచి లాంచింగ్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఆఫర్ వచ్చిందని సమాచారం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మొత్తానికి బాలీవుడ్ స్టార్ కిడ్స్ అంతా సౌత్ బాట పట్టేస్తున్నారని కామెంట్స్ వచ్చేస్తున్నాయి.
Next Story






