‘యానిమల్’ మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్.. ఎంత ముద్దుగా ఉందో..

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-09-26 07:22:12  IST  )

అప్ కమింగ్ పాన్ ఇండియా చిత్రలో ‘యానిమల్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.

‘యానిమల్’ మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్.. ఎంత ముద్దుగా ఉందో..
X

దిశ, సినిమా: అప్ కమింగ్ పాన్ ఇండియా చిత్రలో ‘యానిమల్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక ప్రేక్షకుల్లో ఇప్పటికే సాలిడ్ హైప్ ను ఏర్పరుచుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ప్లానింగ్ ప్రకారం ఒక్కో అప్‌డేట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా లేటెస్ట్‌గా హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక శారీలో చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీ డిసెంబర్ 1న భారీ లెవల్లో రిలీజ్ కాబోతుంది.

Next Story