- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రష్మిక డీప్ ఫేక్ వీడియో.. కీలక ఆధారాలు లభించాయన్న పోలీసులు
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. డీప్ నెక్ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఒక అమ్మాయిని రష్మిక ఫేస్‌తో మార్ఫింగ్ చేసి ఎవరో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోపై కేంద్రంతో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ కూడా దృష్టి పెట్టింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంకేతిక ఆధారంగా వీడియో ఎక్కడ అప్ లోడ్ చేయబడిందని ఐపీ అడ్రస్ గుర్తించే పనిలో ఉన్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇప్పటికే తమకు అవసరమైన ఆధారాలు లభించగా.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హేమంత్ తివారీ వెల్లడించారు.
Next Story