Kantara ఎఫెక్ట్ : నటీనటుల మధ్య ఏం జరగుతుందో ప్రపంచానికి తెలియదంటన్న Rashmika Mandanna

by samatah |   (  Updated:2022-12-09 03:49:19  IST  )

రష్మిక సంచలన వ్యాఖ్యలు చేసింది. గత కొన్ని రోజుల నుంచి ఈ అమ్మడుపై విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక విమర్శలపై స్పందించింది.

Kantara ఎఫెక్ట్ : నటీనటుల మధ్య ఏం జరగుతుందో ప్రపంచానికి తెలియదంటన్న Rashmika Mandanna
X

దిశ, వెబ్‌డెస్క్ : రష్మిక సంచలన వ్యాఖ్యలు చేసింది. గత కొన్ని రోజుల నుంచి ఈ అమ్మడుపై విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక విమర్శలపై స్పందించింది.

కన్నడ చిత్ర పరిశ్రమ నా పై ఎలాంటి నిషేధం విధించలేదు. కాంతారా సినిమా చూసి నాపై కొందరు అత్యుత్సాహం చూపారు. కాంతార సినిమా చూసి నేను చిత్రబృంధానికి మెసేజ్ పంపాను. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను ప్రపంచానికి చూపలేను, నా వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు అనవసరం అంటూ రష్మిక సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక గత కొన్ని రోజుల నుంచి రష్మిక, రిషబ్ షెట్టి మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ చాలా న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ క్రమంలో నటి ఇలా స్పందించడం చర్చానీయంశంగా మారింది.

Also Read....

డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన " Love Today " సినిమా

Next Story