- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్‌తో మాల్దీవులకు చెక్కేస్తున్న రష్మిక.. వీడియో వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.Latest Telugu News

X
దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా మరోసారి ఎయిర్ పోర్ట్‌లో మీడియా కంటపడి నెటిజన్లకు షాకిచ్చారు. ఈ మేరకు ముంబాయి ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం రోజున దాదాపు ఒకే సమయంలో ఇద్దరూ కనిపించడంతో డేటింగ్ వార్తలు మరోసారి చర్చకు రాగా.. ఇద్దరూ కలిసే మాల్దీవులకు చెక్కేస్తున్నారంటూ ఫాన్స్ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Next Story






