- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్న రష్మిక - విజయ్ దేవరకొండ..? ఫోటో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య రీల్ కెమిస్ట్రీ... వీరిద్దరి మధ్య రియల్‌గానే ప్రేమాయణం నడుస్తుందనే అనుమానాలకు దారి తీసింది.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య రీల్ కెమిస్ట్రీ... వీరిద్దరి మధ్య రియల్‌గానే ప్రేమాయణం నడుస్తుందనే అనుమానాలకు దారి తీసింది. కలిసి టూర్స్ వెళ్లడం.. ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ చేసుకోవడం చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. కానీ ఈ రిలేషన్‌షిప్ గురించి ఇద్దరూ ఓపెన్ కాకపోగా.. మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈ జంటను ఇష్టపడుతున్న కొందరు అభిమానులు ఏకంగా పెళ్లి చేసేశారు. వరమాలతో ఉన్నట్లుగా ఫొటోలను క్రియేట్ చేసి 'విరోష్' క్యాప్షన్‌తో నెట్టింట పోస్ట్ చేశారు. కాగా ఈ ఫొటోలో వీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కనిపిస్తుండగా.. విజయ్ చిరునవ్వు చిందిస్తుంటే, రష్మిక సిగ్గుపడటం విశేషం.
- Tags
- Telugunews
- Movie
Next Story






