ఐటెం సాంగ్‌కు రెడీ అంటున్న Rashmika Mandanna !

by Disha Web Desk 10 |
ఐటెం సాంగ్‌కు రెడీ అంటున్న Rashmika Mandanna !
X

దిశ, వెబ్ డెస్క్ : నేషనల్ క్రష్ గా పిలవబడే రష్మిక మందన్న.. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో " పుష్ప" సినిమా చేస్తుంది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంది. అలాగే తమిళంలో దళపతి విజయ్‌ సరసన 'వారసుడు' సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇంత బిజీగా ఉండే ఈ ముద్దు గుమ్మ పై సోషల్ మీడియాలో ఓ వార్త హాల్చల్ చేస్తుంది. ఆ వార్త ఏంటంటే స్టార్ హీరో సినిమాలో ఐటెం పాటకు ఓకె చెప్పినట్టు తెలిసిన సమాచారం. సమంత బాటలో రష్మిక కూడా నడవనుందన్న మాట. ఆమె చేయబోయే స్టార్ హీరో ఎవరో అని ఆలోచిస్తున్నారా ? ఆ హీరో ఎవరో కాదండి ! సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందట. త్రివిక్రమ్ , మహేష్ కాంబినేషన్లో వస్తున్నసినిమా ఈ ముద్దుగుమ్మను ఓకె చేశారట.

Read More:: నా కూతురిని రేప్ చేసి చంపేస్తామని బెదిరించారు: స్టార్ డైరెక్టర్

Read More: బ్లూ కలర్ బికినీలో బిగ్ బాస్ కంటెస్టెంట్ రచ్చ.. నెట్టింట వీడియోలు వైరల్

Next Story