- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Rashmika : ‘యానిమల్’లో రణ్‌బీర్ క్యారెక్టర్ గురించి రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.
Rashmika : ‘యానిమల్’లో రణ్‌బీర్ క్యారెక్టర్ గురించి రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.
సూపర్ బ్యూటిఫుల్ రష్మికా మందన్న ‘యానిమల్’ షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపింది.

X
దిశ, సినిమా : సూపర్ బ్యూటిఫుల్ రష్మికా మందన్న ‘యానిమల్’ షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపింది. ఇన్‌స్టా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపిన నేషనల్ క్రష్.. కోస్టార్ రణ్‌బీర్ కపూర్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. ఇందులో ఆయన పాత్ర ‘బాంబ్’లా ఉంటుందని సింబాలిక్‌గా చెప్పుకొచ్చింది. మూవీ యూనిట్‌ను కచ్చితంగా మిస్ అవుతానన్న బ్యూటీ.. ఈ సినిమాలో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ క్రెడిట్స్ డైరెక్టర్ సందీప్ వంగాకు చెందుతాయని, సూపర్ క్లారిటీతో ఉన్న దర్శకుడని కాంప్లిమెంట్ ఇచ్చింది. మొత్తానికి దాదాపు 50 రోజులపాటు ‘యానిమల్’ షూటింగ్‌లో పాల్గొన్న రష్మిక.. మంగళవారం రాత్రి నుంచి ‘పుష్ప 2’ చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లు తెలిపింది.
Next Story






