హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నేచురల్‌గా దర్శనమిచ్చిన రష్మిక.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..

by Disha Web Desk 7 |
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నేచురల్‌గా దర్శనమిచ్చిన రష్మిక.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తన అందంతో, యాక్టింగ్‌తో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. పుష్ప సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే మూవీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నేచురల్‌గా దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా.. సింపుల్‌గా చుడిధార్‌లో కనిపించి మొప్పించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed