మిడ్ నైట్‌లో ఆ పని చేస్తున్న రష్మిక.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 7 |
మిడ్ నైట్‌లో ఆ పని చేస్తున్న రష్మిక.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి తెలిసిందే. ‘చలో’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా.. బాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. అటూ సినిమాలు చేస్తూనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది రష్మిక. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు అదిరిపోయే గ్లామర్ దోస్ ఇస్తుంటుంది. అయితే.. తాజాగా ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. అదేంటంటే..

రష్మిక ఎక్కువగా వర్కవుట్స్ చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే.. సమయంతో సంబంధం లేకుండా అర్థరాత్రి 3 గంటల సమయంలో జిమ్‌లో వర్కైట్స్ చేస్తున్న ఫొటో షేర్ చేసింది. అంతే కాకుండా.. ‘మిడ్ నైట్ వర్కవుట్ ఎవరైనా చేస్తారా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.


Read More..

వింటర్ వెకేషన్​ కోసం.. స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్



Next Story

Most Viewed