మేకప్ వేసుకుంటూ కన్ను కొట్టి ముద్దు పెట్టిన రష్మి.. వీడియో వైరల్

by Disha Web Desk 7 |
మేకప్ వేసుకుంటూ కన్ను కొట్టి ముద్దు పెట్టిన రష్మి.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో, క్యూట్ నెస్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్న రష్మి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది రష్మి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన మరో పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. రష్మి మేకప్ వేసుకుంటూ.. కన్నుకొడుతూ, ముద్దులు పెడుతూ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కొంత మంది తిరిగి ముద్దులు పెడుతుంటే.. మరికొందరు మాత్రం నెగిటివ్‌గా స్పందిస్తున్నారు.

Also Read... ఆ మాటలు పడలేక చచ్చిపోదామనుకున్న.. నటి వరలక్ష్మి శరత్ కుమార్

శ్రీముఖిని అతడు వాడుకుని వదిలేశాడా..?



Next Story