- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > గ్యాప్ లేకుండా పూర్తిగా విప్పేసి చూపించేస్తున్న రాశీ ఖన్నా.. దేవుడా ఏం అందాలివి?
గ్యాప్ లేకుండా పూర్తిగా విప్పేసి చూపించేస్తున్న రాశీ ఖన్నా.. దేవుడా ఏం అందాలివి?
‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. లఅనతి కాలంలోనే ఎక్కువ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

X
దిశ, సినిమా: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. లఅనతి కాలంలోనే ఎక్కువ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక చెప్పాలంటే తెలుగులో కంటే కోలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో కూడా బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది రాశీ ఖన్నా. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే రాశీ కన్నా ఈ మధ్య తన సోషల్ మీడియాలో అందాల డోస్ బాగా పెంచేసింది. కాగా తాజాగా ఐడబ్ల్యూఎమ్ బజ్ అనే అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరైన రాశి తన డ్రెస్‌తో షాకింగ్ ఇచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా బ్లాక్ లాంగ్ కలర్ స్లిటెడ్ ఫ్రాక్‌లో హాట్ థైస్ చూపిస్తూ.. ఎద భాగాన్ని ఓపెన్ చేసి అసలు బ్రా వేసుకుందా..? లేదా..? అన్నంత దారుణంగా ఎక్స్ పోజ్ చేసింది.
Next Story






