- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజతో రొమాన్స్ చేయనున్న రాశి ఖన్నా?
మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో మరొక మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో మరొక మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రవితేజతో డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి సినిమాలతో మంచి హిట్స్ అందించిన గోపీచంద్ మరో బ్లాక్ బస్టర్ అందించడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇందులో హీరోయిన్‌గా ఇప్పటికే కృతి శెట్టిని తీసుకున్నప్పటికీ మరో కథానాయికగా రాశి ఖన్నాను తీసుకోబోతున్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు.
Next Story






