Rashi Khanna: ఆడిషన్ ఇవ్వకుండా పారిపోయిన హీరోయిన్ రాశీ ఖన్నా

by Disha Web Desk 10 |
Rashi Khanna: ఆడిషన్ ఇవ్వకుండా పారిపోయిన హీరోయిన్ రాశీ ఖన్నా
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ రాశీ ఖన్నా సినిమాలతో పాటు సిరీస్‌లతోనూ బిజీ అయిపోయింది. రీసెంట్‌గా ‘ఫర్జీ’తో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న భామ.. తాజా ఇంటర్వ్యూలో కెరీర్ తొలిరోజుల గురించి షేర్ చేసింది. ఫస్ట్ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు.. చుట్టూ చాలా మంది ఉండటంతో భయపడిపోయానని, సిగ్గుతో అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపింది. దీంతో తన ఫస్ట్ మూవీ ‘మద్రాస్ కేఫ్’కు ఆడిషన్ ఇచ్చేందుకు రెండుసార్లు ఒప్పుకోలేదని వివరించింది. ఇక మూడోసారి ఆర్ట్‌పై రెస్పెక్ట్‌తో ఆడిషన్ చేశానని, ఇప్పటి వరకు తాను నిజాయితీగా ఇచ్చిన ఆడిషన్ అదేనని చెప్పింది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా అమేజింగ్‌గా ఉంటానన్న బ్యూటీ.. రణ్‌బీర్ కపూర్‌ చార్మర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అని తెలిపింది. కోయాక్టర్స్ తాప్సీ పన్ను, అనుష్క శర్మలు యూనిక్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది..

Also Read..

Samantha Ruth Prabhu Birthday: ‘ఖుషీ’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

నేను అందరిలాంటి మనిషిని కాదు.. అలా ఉండలేను



Next Story

Most Viewed