- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టేజ్‌పైనే కుప్పకూలి చనిపోయిన రాపర్ బిగ్ పోకి (వీడియో)
అమెరికాకు చెందిన రాపర్ బిగ్ పోకి టెక్సాస్ లోని ఒక బార్ లో కుప్ప కూలి చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన రాపర్ బిగ్ పోకి టెక్సాస్ లోని ఒక బార్ లో కుప్ప కూలి చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా ఆ వీడియోలో రాపర్ బిగ్ పోకి ఒక బార్‌లో ప్రదర్శన ఇస్తుండగానే స్టేజి పైనే కుప్పకూలిపోయి మరణించడం ఆ వీడియోలో క్లియర్‌గా కనిపించింది. కాగా రాపర్ కింద పడిపోయిన వెంటనే అతనికి పారా మెడిక్స్ సీఆర్పీ చేసినప్పటికి అతను అప్పటికే మృతి చెందారు. రాపర్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
Read More: ఆ పనికి నో చెబుతున్న వరుణ్ తేజ్.. బాగా హర్ట్ అవుతున్న లావణ్య?
Next Story






