విడాకులకు సిద్ధమైన Deepika Padukune-Ranveer Singh.. ఆంటీతో ఎఫైర్ కొంపముంచిందా?

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-07-18 14:05:57  IST  )

బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్‌వీర్ సింగ్-దీపిక పదుకొణె డైవోర్స్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

విడాకులకు సిద్ధమైన Deepika Padukune-Ranveer Singh.. ఆంటీతో ఎఫైర్ కొంపముంచిందా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్‌వీర్ సింగ్-దీపిక పదుకొణె డైవోర్స్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో మాదిరిగా వీరిద్దరు ఒకరిపట్ల ఒకరు ప్రేమగా లేరని, రణ్‌వీర్ న్యూడ్ ఫొటో షూట్‌తో రెచ్చిపోతే ‘గెహ్రాయియా’లో దీపిక బోల్డ్ సీన్లతో రెచ్చిపోయిదంటూ పలు రకాల కామెంట్స్ వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లేనని పలుసార్లు నిరూపించిన ఈ జోడీ.. ఇప్పుడు మాత్రం కచ్చితంగా దూరమైందంటూ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ మేరకు ‘అఫిషియల్ బ్రేకింగ్ న్యూస్. దీపికా పదుకొణె & రణ్‌వీర్‌ సింగ్ ఒకరి నుంచి ఒకరు వేరయ్యారు. విడాకులకు ముందే విడిపోయారు. ఇలా జరుగుతుందని నేను గత సంవత్సరం చెప్పాను’ అంటూ భార్యాభర్తలు కలిసి దిగిన క్లోజ్ ఫొటోను నెట్టింట షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ‘చాలా మంచి వార్త. రాణి లాంటి దీపిక రణ్‌వీర్ లాంటి ఓ జోకర్‌ను వదిలేయాల్సిందే’ అని కొందరంటే.. ‘రణ్‌వీర్ ఓ ఆంటీని తగులుకోగా ఆమె అతన్ని వదలట్లేదు. ఇక దీపిక ఓ బ్లాక్ బాయ్‌తో ఫారిన్‌లో ఎంజాయ్ చేస్తుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ఈ ఏడాది కచ్చితంగా ఈ స్టార్ కపుల్స్ విడిపోతారు.. Venu Swamy జోస్యం నిజమయ్యేలా ఉందే..

Next Story