- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ ఓటీటీ సంస్థలో ‘Rangabali’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
యంగ్ హీరో నాగశౌర్య, పవన్ బాసంశెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘రంగబలి’.

X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నాగశౌర్య, పవన్ బాసంశెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘రంగబలి’. ఎస్ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీలో హిందీ యాక్ట్రెస్ యుక్తి తరేజ నటించింది. జూలై 7 న థియేటర్లలో రిలీజైనా ఈ మూవీ మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ముఖ్యంగా ఈ చిత్రంలో నాగశౌర్య, సత్య కామెడీ అద్భుతంగా పండిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ‘రంగబలి’ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోగా ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Next Story






