- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'రంగ రంగ వైభవంగా' టైటిల్ సాంగ్.. పండగ వాతావరణంతో..
దిశ, సినిమా: వైష్ణవ్ తేజ్- కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్యంలో రూపొందుతున్న 'రంగ రంగ వైభవంగా' సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

X
దిశ, సినిమా: వైష్ణవ్ తేజ్- కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్యంలో రూపొందుతున్న 'రంగ రంగ వైభవంగా' సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. పండగ వాతావరణాన్ని తలపించేలా ఉన్న సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ముడిపడిన ఈ మూవీ, మంచి ప్రేమకథ కూడా యాడ్ కావడంతో వైష్ణవ్ ఎకౌంట్‌లో మరో హిట్ చేరడం ఖాయమనిపిస్తోంది. వైష్ణవ్ అల్లరి కూడా పవన్ కళ్యాణ్‌ను తలపిస్తుండటం ప్లస్ అవుతుండగా.. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇక పవన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనుండటం విశేషం.
ఇవి కూడా చదవండి : 'BREAKOUT' తో వస్తున్న బ్రహ్మానందం తనయుడు.. ఆసక్తిగా ఫస్ట్ లుక్
Next Story






