- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adipurush : ‘ఆదిపురుష్’ నుంచి ‘రామ్ సీతారాం’ సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’

X
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ అందరి చేత కూడా జై శ్రీరామ్ అనిపించింది. కాగా తాజాగా ఈ సినిమాలోని ‘రామ్ సీతారాం’ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం’ అంటూ సీతమ్మ చెప్పిన మాటలతో పాట మొదలయి.. అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Next Story






