- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెడ్డీలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్న రామ్.. నయా ట్రెండ్ అంటున్న ఫ్యాన్స్
రామ్ పోతినేని సరికొత్త అవతార్‌లో దర్శనమిచ్చి తన ఫ్యాన్స్‌ను అలరించాడు.

X
దిశ, సినిమా: రామ్ పోతినేని సరికొత్త అవతార్‌లో దర్శనమిచ్చి తన ఫ్యాన్స్‌ను అలరించాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ ‘స్కంద’ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే రామ్, శ్రీలీల ప్రమోషన్స్‌కు సంబంధించి మేకర్స్ లాంచ్ చేసిన పోస్టర్లు రిలీజ్ చేయగా.. మ్యాచింగ్ బ్లూ కలర్ డ్రెస్సుల్లో ఇంటర్వ్యూకు హాజరై అలరించారు. అయితే ఈసారి రామ్ స్టైలిష్ లుక్‌లో కాకుండా షాట్‌లో ఇంటర్వ్యూలో పాల్గొనడం విశేషం. కాగా ఈ విజువల్స్, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతుండగా.. రామ్ చెడ్డీ లుక్స్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Next Story






