- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామ్ మాస్ లుక్ అదిరిందిగా.. టీజర్ ఎప్పుడో తెలుసా?
తెలుగు ఇండస్ట్రీలో మాస్ ప్రొజెక్ట్స్ ను తెరకెక్కించే లిస్టులో డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఒకరు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో మాస్ ప్రొజెక్ట్స్ ను తెరకెక్కించే లిస్టులో డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఒకరు. ప్రస్తుతం రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కూడ ఇంకా రివీల్ చేయలేదు. అయితే మే 15 న రామ్ బర్త్ డే సందర్బంగా కీలక అప్డేట్ ఇవ్వనున్నారని టాక్ బాగా నడుస్తుంది. అయితే ఎవరు ఊహించని విధంగా మూవీ మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. మే 15 న ఉదయం 11 గంటల 25 నిమిషాలకి ఈ సినిమా టీజర్ని లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Next Story






