- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది నిజమైన పాన్ ఇండియన్ ఫిల్మ్: ‘ది కేరళ స్టోరీ’పై వర్మ
‘ది కేరళ స్టోరీ’ మూవీ ఇష్యూపై రామ్ గోపాల్‌వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

X
దిశ, సినిమా : ‘ది కేరళ స్టోరీ’ మూవీ ఇష్యూపై రామ్ గోపాల్‌వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా కథ మతకలహాలు రేకెత్తించేలా ఉందంటూ పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతుండగా.. కొన్నిచోట్ల ఆంక్షల మధ్య చిత్రాన్ని విడుదల చేశారు. అయితే తాజాగా దీనిపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన వర్మ.. ‘ఒక తమిళ/మళయాళీ అమ్మాయి కథానాయికగా నటించింది. గుజరాతీ నిర్మాత, బెంగాలీ దర్శకుడు, ఒక హిందీ చిత్రం ఇప్పుడు అన్ని భాషల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇది నిజమైన పాన్ ఇండియన్ ఫిల్మ్ #TheKeralaStory’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ చర్చనీయాంశమవగా.. నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
Read More: రజనీ కాంత్ ‘లాల్ సలామ్’ ఫస్ట్ లుక్
Next Story






