- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాంబు పేల్చిన వర్మ.. 'ఆ హీరోయిన్ అందాల కోసం ఏకంగా 17 సార్లు సినిమా చూశా'
దిశ, వెబ్‌డెస్క్ : రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు సృష్టించడమే కాదు వాటికి వివరణ ఇవ్వడంలో ఆయనకు మించిన తోపు లేరన్నది వాస్తవం.

దిశ, వెబ్‌డెస్క్ : రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు సృష్టించడమే కాదు వాటికి వివరణ ఇవ్వడంలో ఆయనకు మించిన తోపు లేరన్నది వాస్తవం. ఇక హీరోయిన్ల అందాలను పొగడటంలో ఈయనకు మించిన వారు ఉండరు అనేది ఇతని ఫ్యాన్స్ నమ్మకం. కాగా, తాజాగా ఓ ఇటర్వూలో వర్మ ఆసక్తిక కామెంట్స్ చేశారు.
సినిమాల హిట్ గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రతి హీరో కూడా స్టార్ హీరో అవ్వాలనుకుంటారు. అందుకే ఎక్కువ డబ్బులు పెట్టే నిర్మాత కోసం చూస్తారని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మంచి కంటెంట్ ఉంటే సినిమాలలో చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాలలా ఆడుతాయన్నారు. అలాగే కామెడీ, కథ, హీరోయిన్ వల్ల కూడా కొన్ని సినిమాలు హిట్ అందుకుంటాయని చెబుతూ.. జయప్రద అందాల కోసం , డైలాగ్స్, కామెడీ కోసం అడవి రాముడు సినిమాను ఏకంగా 17 సార్లు చూశానని వర్మ చెప్పుకొచ్చారు. ఇక సినిమా అనేది కథ వల్ల ఆడదని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు.






