ఆమె బాడీ షేప్ అవుట్ అయిందిగా.. శృంగారం ఎలా చేయాలి? : Ram Gopal Varma

by Hajipasha |
ఆమె బాడీ షేప్ అవుట్ అయిందిగా.. శృంగారం ఎలా చేయాలి? : Ram Gopal Varma
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వర్మ చేసే చేష్టలు మాటలు మాత్రమే కాకుండా ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా బోల్డ్ గానే ఉంటాయి. ఈ మధ్య అయితే మరీ మితిమిరిపోయాడు. ఇక తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మకు పోర్న్ స్టార్ మియా మాల్కోవాకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆర్జీవీ, మియాతో కలిసి 'జీఎస్టీ' అనే సినిమా చేయగా.. ఆ టైమ్‌‌లో ఆమెతో శృంగారంలో పాల్గొన్నారా? అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి నిర్మొహమాటంగా సమాధానమిచ్చిన వర్మ.. 'ఆమె బాడీ మొత్తం వదులుగా మారిపోయింది. ఆమెతో ఎలా శృంగారం చేస్తాను' అని చెప్పాడు. దీంతో ఈ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.

Read more:

వాట్సాప్‌లో అమ్మాయిల ఫొటోస్ చూడగానే బుక్ చేసుకుంటారు! (వీడియో)

వ్యభిచారం చేస్తూ దొరికిన మహిళలను ఏం చేస్తారు? (వీడియో)

Next Story