- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Charan : సినిమాల్లోకి రాకముందు చేసిన షార్ట్ ఫిల్మ్ చూశారా?(వీడియో)
మనకు ఇష్టమైన హీరో అంటే చాలు ఏ చిన్న విషయమైనా ఆసక్తిగా వింటాం, వాళ్లకు సంబంధించిన ప్రతి వీడియో ఇంట్రెస్ట్‌గా చూస్తుంటాం.

దిశ, వెబ్‌డెస్క్ : మనకు ఇష్టమైన హీరో అంటే చాలు ఏ చిన్న విషయమైనా ఆసక్తిగా వింటాం, వాళ్లకు సంబంధించిన ప్రతి వీడియో ఇంట్రెస్ట్‌గా చూస్తుంటాం. ఇక చాలా మందికి తమకు ఇష్టమైన హీరో, హీరోయిన్స్ సినీ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ప్రతి విషయాన్ని ఫోకస్‌గా తెలుసుకుంటారు.
ఇక ఫ్యాన్స్ ఫాలోయింగ్‌లో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మెగాస్టార్ చిరంజీవికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు అంతే ఫాలోయింగ్ ఆయన తనయుడు రామ్ చరణ్‌కు కూడా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెర్రీ ఇటీవల రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్‌తో పాన్ ఇండియా హీరోస్థాయికి ఎదిగిపోయాడు. అయితే చరణ్ సినిమాల్లోకి రాకముందు యాక్టింగ్ ప్రాక్టిస్ నేపథ్యంలో హీరోయిన్ శ్రియతో కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.మరి ఇంకెదుకు లేటు మీరు వీడియోపై ఓ లుక్ వేయండి.






