సడెన్‌గా ముంబై వెళ్లిన రామ్ చరణ్.. ఎందుకంటే..?

by Satheesh |
సడెన్‌గా ముంబై వెళ్లిన రామ్ చరణ్.. ఎందుకంటే..?
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు యాడ్స్‌కు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారగా.. రీసెంట్‌గా ప్రభాస్ కూడా కారుకు సంబంధించిన యాడ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అల్లు అర్జున్, తారక్, మహేష్‌ బాబుతో పాటు ఇటు హీరోయిన్లు సైతం అదరగొడుతున్నారు. ఇక తాజాగా రామ్ చరణ్ కూడా మరో కొత్త యాడ్‌కి రెడీ అయిపోయాడు. ఈ షూటింగ్‌ కోసం తాజాగా ముంబైకి బయలుదేరాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Next Story

Most Viewed