మెగా వారసుడు రాబోతున్నాడు.. రామ్ చరణ్ - ఉపాసన దంపతుల గుడ్ న్యూస్.. పోస్ట్ వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-29 13:19:37  IST  )

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా కోడలు ఉపాసన దంపతులకు ఇప్పటికే మొదటి బిడ్డ జన్మించింది. అందరి ఆశీస్సులతో క్లింకారా కొణిదెల నెక్స్ట్ జనరేషన్‌లో

మెగా వారసుడు రాబోతున్నాడు.. రామ్ చరణ్ - ఉపాసన దంపతుల గుడ్ న్యూస్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా కోడలు ఉపాసన దంపతులకు ఇప్పటికే మొదటి బిడ్డ జన్మించింది. అందరి ఆశీస్సులతో క్లింకారా కొణిదెల నెక్స్ట్ జనరేషన్‌లో మొదటి వారసురాలిగా వచ్చేసింది. అయితే ఇప్పుడు మెగా వారసుడు రాబోతున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. త్వరలో చెర్రీ దంపతులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనే టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో నెటిజన్లు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. న్యూ కింగ్ అంటూ ముఫాసా మూవీలోని క్లిపింగ్స్ షేర్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. లవ్ ఎమోజీలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇక మరోవైపు చరణ్ ‘పెద్ది’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు.

Twitter Link ....

Next Story