- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
RAM CHARAN-UPASANA:బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెగా క్యూట్ కపుల్.. మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఉపాసన లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లైన దాదాపు 11 ఏళ్లకు వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. దీంతో మెగా ఫ్యామిలీకి అండ్ మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తాతయ్య అయినందుకు ఆయన పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక మెగా ప్రిన్స్ కు క్లింకార అని నామకరణం చేశారు. కానీ ఈ బుజ్జాయి ఫేస్ ఇప్పటివరకు రివీల్ చేయకపోవడం మెగా ఫ్యాన్స్‌కు కొంత నిరాశగా ఉంది. పలు కార్యక్రమాల్లో క్లింకారతో సరదాగా గడిపిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కానీ ఫేస్ మాత్రం ఎమేజీలతో కవర్ చేస్తారు. ఇక మెగా ప్రిన్స్ ముఖాన్ని ఎప్పుడూ క్లారిటీగా చూపిస్తారో వెయిట్ చేయాల్సిందే.
ఇకపోతే గ్లోబల్ స్టార్ అండ్ ఉపాసన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఉపాసన, చరణ్ ఇద్దరు బ్లాక్ డ్రెస్సెస్ ధరించి.. అదిరిపోయే ఫొటోకు స్టన్నింగ్ స్టిల్ ఇచ్చారు. ముందుగా చిన్నగా స్మైల్ ఇస్తూ ఉపాసన నిల్చోగా.. కొంచెం దూరంలో వెనకలా రెండు చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకుని, కళ్లకు స్పెడ్స్ ధరిచి రామ్ చరణ్ నిల్చున్నారు. ఈ పిక్‌ను ఉపాసన ట్విట్టర్‌లో పంచుకోగా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
Click here for Twitter link : https://x.com/upasanakonidela/status/1824747347026575398