- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి మెగాస్టార్ కష్టంపై రామ్ చరణ్ ట్వీట్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
మెగాస్టార్ చిరంజీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 45ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశాడు రామ్ చరణ్.

X
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 45ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశాడు రామ్ చరణ్. ‘మా ప్రియతమ మెగాస్టార్‌కు హార్టీ కంగ్రాట్స్. 45 సంవత్సరాల మెగా జర్నీని పూర్తి చేసుకున్న మీది.. ఎంత అద్భుతమైన ప్రయాణం! ‘ప్రాణం ఖరీదు’తో ప్రారంభించి.. ఇప్పటికీ మీ యాక్టింగ్‌తో అబ్బురపరుస్తున్నారు.
మీ ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్, ఆఫ్ స్క్రీన్ మానవతా కార్యకలాపాలతో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కృషి, అంకితభావం, శ్రేష్ఠత, అన్నింటికంటే ముఖ్యంగా కరుణ వంటి విలువలను పెంపొందించినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. మొత్తానికి ఈ ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
Next Story






