Ram Charan: విరాట్ కోహ్లి బ‌యోపిక్‌లో న‌టించాలనుందన్న.. రామ్‌చ‌ర‌ణ్

by Disha Web Desk 10 |
Ram Charan: విరాట్ కోహ్లి బ‌యోపిక్‌లో న‌టించాలనుందన్న.. రామ్‌చ‌ర‌ణ్
X

దిశ, సినిమా: ఆస్కార్ ప్రదానోత్సవ వేడుక‌ల్లో పాల్గొన్న రామ్‌చ‌ర‌ణ్ శుక్రవారం ఇండియాకు తిరిగిరాగానే నేరుగా ఓ కార్యక్రమానికి అటెండ్ అయ్యేందుకు ఢిల్లీకి చేరుకున్నాడు. ఇక్కడి ఎయిర్‌పోర్టులో అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కాగా ఈ కార్యాక్రమంలో రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేయాల‌ని చాలా కాలంగా వెయిట్ చేస్తున్న, కానీ ఆ కోరిక మాత్రం తీర‌ లేదు. ఏదో ఒక రోజు ఇలాంటి సినిమా కచ్చితంగా చేస్తా’ అని చ‌ర‌ణ్ వెల్లడించాడు. దీంతో వెంటనే కొందరు అభిమానులు స్పందిస్తూ ‘విరాట్ కోహ్లి బ‌యోపిక్‌ ఓకే నా’ అని అడిగిన ప్రశ్నకు, రామ్ చరణ్ బదులిస్తూ ‘ఛాన్స్ దొరికితే త‌ప్పకుండా న‌టిస్తాను, అతని రోల్‌ను పోషించే అవకాశం వస్తే నిజంగా సో హ్యాపీ’ అని అన్నాడు.

Also read: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ బర్త్‌డే కానుకగా ఆ సినిమా రీరిలీజ్..

Next Story

Most Viewed