- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఐరన్ మ్యాన్'గా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న Ram Charan
గతేడాది విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమా బిగ్ హిట్ అయింది.

X
దిశ, సినిమా: గతేడాది విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమా బిగ్ హిట్ అయింది. రీసెంట్‌గా జపాన్‌లోనూ విడుదలైన ఈ సినిమా 80 రోజుల నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇదిలావుంటే.. రామ్ చరణ్ త్వరలోనే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా హాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయిన చరణ్‌ను హాలీవుడ్ సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తారా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత హాలీవుడ్ నుండి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా. కచ్చితంగా ఛాన్స్ వస్తే వదులుకోను' అని చెప్పాడు. అలాగే 'మార్వెల్ మూవీస్‌లో సూపర్ హీరో పాత్ర పోషించే అవకాశం వస్తే మీరు ఏ రోల్ సెలెక్ట్ చేసుకుంటారని అడగగా.. 'ఐరన్ మ్యాన్' అంటూ బదులిచ్చాడు.
Next Story






