Game Changer : ‘గేమ్ చేంజర్‌’ సెట్స్‌లో అడుగు పెట్టిన రామ్‌చరణ్

by Disha Web Desk 9 |
Game Changer : ‘గేమ్ చేంజర్‌’ సెట్స్‌లో అడుగు పెట్టిన రామ్‌చరణ్
X

దిశ, సినిమా: దిగ్గజ దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్‌తో తెరక్కెకిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్‌’ రెండేళ్లుగా సెట్స్ మీదే ఉంది. రీసెంట్‌గా చరణ్ తండ్రి కావటంతో ఈ సినిమా మరింత డిలే అవుతూవచ్చింది. ఇటు శంకర్ కూడా తన పూర్తి ద్యాస ‘ఇండియన్2’పై పెట్టాడు. అయితే తాజాగా ‘గేమ్ చేంజర్’ వర్క్ రీ స్టార్ట్ చేశారు చెర్రీ. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకొగా ఇక మీద షూటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో అపాకుండా ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. శంకర్‌ కూడా తన ‘ఇండియన్ 2’ వర్క్‌కు బ్రేక్ ఇచ్చి కొద్ది రోజులు చరణ్ మూవీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.

Next Story

Most Viewed