‘UV మెగా పిక్చర్స్’ పేరుతో నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసిన రామ్ చరణ్..

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-25 15:55:27  IST  )

UV క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన విక్రమ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారు.

Ram Charanm
X

దిశ, సినిమా: UV క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన విక్రమ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారు. యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు, పాన్ ఇండియా సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి చరణ్, విక్రమ్ కొలాబరేషన్ లో ‘UV మెగా పిక్చర్స్’ అనే పేరుతో నిర్మాణ సంస్థను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అలాగే ఈ బ్యానర్ లో ముందుగా అక్కినేని సినిమా తీయనున్నారని టాక్. కాగా ప్రభాస్, చరణ్, శర్వానంద్, గోపీచంద్, అనుష్క లాంటి స్టార్స్ UV మెగా పిక్చర్స్ బ్యానర్ లో సినిమాలు చేసే అవకాశం కూడా ఉంది. ఇక చరణ్ కి ఆల్రెడీ ‘కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్’ ఉండగా.. ఖైదీ నెంబర్ 150, సైరా, ఆచార్య లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.

Read more:

ఆ స్టార్ హీరోయిన్ కారణంగా.. చరణ్, ఉపాసన విడిపోదాం అని ఫిక్స్ అయ్యారా..?

Prabhas Megastar Chiranjeevi :ప్రభాస్ సినిమాని ‘ఛీ’ కొట్టిన చిరంజీవి..

ఆ స్టార్ హీరోయిన్ కారణంగా.. చరణ్, ఉపాసన విడిపోదాం అని ఫిక్స్ అయ్యారా..?

Next Story